Watch Exclusive Telangana Borders Closed Ahead of Lock Down. The border of Andhra Pradesh and Telangana, witnessed a long traffic jam as the movement of vehicles was stopped on Monday due to Borders Closed
#TelanganaBordersClosed
#AndhraPradeshTelanganaborder
#LockDownInindia
#TelanganaLockDown
#Telanganaborders
#cmkcr
#apborder
#telanganashutdown
#liveupdares
కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా, ఈ నేపథ్యంలో తెలంగాణ పూర్తిగా సరిహద్దులు మూసేసింది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్డు రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. తెలంగాణ సరిహద్దులు మూసేసి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను బంద్ చేసింది.